Header Ads

Methods of Storage of Grains video in telugu | వరి ధాన్యపు నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు | Precautions to be taken in Storage of Paddy Grain | Raithu badi


Raithu badi


క్రిమి కీటకాలు, వాటి గుడ్లు పొలం నుండి గింజల ద్వారా నిల్వ చేసే గోదాంలోకి ప్రవేశించకుండా జాగ్రత్తపడాలి. 
Insects should be careful not to enter the warehouse where their eggs are stored by the seeds from the farm. It is one of the Methods of Storage of Grains in India.

ధాన్యాన్ని బాగా ఎండబెట్టి ( 13 లేదా 14 శాతం తేమ ఉండేటట్లు), వరిని లోహపు పాత్రల్లో, సిమెంట్ కాంక్రీటు గోదాములలో గాని నిల్వఉంచుకుంటే పురుగుల బారి నుండి రక్షించవచ్చు. 
If the grain is well dried (up to 13 or 14 percent moisture), the rice can be stored in metal containers or in cement concrete warehouses to protect against pests.
It is one of the Methods of Storage of Grains in India.

          Raithu badi

 

ధాన్యాన్ని బాగా శుభ్రపరిచి దుమ్ము, ధూళి, చెత్త, చెదారం, తాలు గింజలు (తరకల ) లేకుండా విన్నోవార్ లు, క్లీనర్లతో శుభ్రపర్చాలి.
The grain should be thoroughly cleaned and cleaned with winnowers and cleaners to remove dust, dirt, debris and debris. It is one of the Methods of Storage of Grains in India.

Raithu badi

ధాన్యాం నూర్పిడి చేసే ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎడ్లబండ్లు, ట్రక్కులు, ట్రాక్టర్లు, వాటి టైర్లు మొదలగునవి శుభ్రముగా ఉంచాలి. ధాన్యం నిలువకు కొత్త గోనె సంచులను లేదా పాతవైతే ఎలాంటి పురుగులు లేని వాటిని వాడాలి. 
ఎండబెట్టే ముందు గోనె సంచుల పై మందు చల్లి అందులో నిల్వచేయాలి.
Areas where grain is threshed should be kept clean. Edgebands, trucks, tractors, their tires, etc. should be kept clean. New gonad bags or old ones with no worms should be used for grain storage. Before drying, spray the medicine on the gonad bags and store in it. It is one of the Methods of Storage of Grains in India.

నిల్వ చేసే గోదాములలో తేమ, వర్షపు నీరు ప్రవేశించకుండా గోదాముల నేలపై, పై కప్పులలో పగుళ్లు, రంధ్రాలు లేకుండా సిమెంటుతో పూడ్చివేయాలి. దుమ్ము, ధూళి లాంటి చెత్త ఏదైనా ఉంటే ధాన్యపు కోట్ల నుంచి తొలగించి నాశనం చేయాలి.
Storage warehouses should be filled with cement on the floor of the warehouses to prevent moisture and rain water from entering and to prevent cracks and holes in the roofs. Any rubbish like dust and dirt should be removed from the grain coats and destroyed. It is one of the Methods of Storage of Grains in India.

ఆహారధాన్యాలు నిల్వ చేయడానికి తగిన నిర్మాణాలను ఎంపిక చేసుకోవాలి. లోనికి తేమ, ఎలుకలు, పక్షులు ప్రవేశించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవి తాము తినే ఆహారం కన్నా 10 రెట్లు నాశనం చేస్తాయి.

Raithu badi

ఎలుకల కన్నాలకు గాజు ముక్కలు,రాళ్లు, మట్టి, సిమెంటు వగైరాలతో కన్నాలకు మూసేయాలి.
Suitable structures for storing food grains should be selected. Appropriate precautions should be taken to prevent moisture, rats and birds from entering. They are 10 times more destructive than the food they eat. It is one of the Methods of Storage of Grains in India.

గిడ్డంగులలో పక్షులు రాకుండా తలుపులు, కిటికీలు, వెంటిలేటర్లకు ఇనుప జాలీలు, బిగించి కట్టుదిట్టం చేయాలి. 20 గేజ్ లోహపు రేకులు తలుపు కింద సందు లేకుండా అరడుగు వరకు బిగించాలి. ఇలా చేయడం వలన ఎలుకలు లోనికి ప్రవేశించకుండా చేయవచ్చు. అవి ధాన్యాన్ని తినడమే కాకుండా రెట్టలను , వెంట్రుకలు, మిగతా వ్యర్థాలను చేర్చి పాడు చేస్తాయి. అవి తినడం వలన మనకు జబ్బులు సంక్రమించే అవకాశం ఉంది.
Doors, windows and ventilators should be iron fastened and fastened to prevent birds from entering the warehouses. 20 gauge metal sheets should be fastened to the floor without a seam under the door. Doing so can prevent mice from entering. They not only eat grain but also spoil it by adding feces, hair and other waste. Eating them can make us sick. It is one of the Methods of Storage of Grains in India.

తడి తగలకుండా ఉండేందుకు బస్తాల కింద చెక్క దిమ్మెలను ఉంచాలి లేక వెదురు తడికలను వాడి బస్తాలకు తేమ తగలకుండా చేయవచ్చు.
Wooden blocks should be placed under the bags to prevent them from getting wet or bamboo sticks can be used to keep the bags from getting wet. It is one of the Methods of Storage of Grains in India.


నివారణ చర్యలు : పురుగు మందుల వాడకం :

Preventive measures: Use of pesticides:


  • నిల్వ ధాన్యాలకు  కీటకాలు , ఎలుకలు ఆశిస్తే అవసరమనిపిస్తే రసాయన మందులు వాడి నివారణ చేపట్టాలి.
  • గోదాములలో ఆహార ధాన్యాలకు పురుగు పట్టకుండా 3 లేదా 4 వారాలకొకసారి 50 శాతం "మలాథియాన్ (Malathion)" పిచికారీ చేయాలి.
    Raithu badi

  • లీటరు నీటికి 10 మి. లీ. వంతున 3 లీటర్ల మలాథియాన్ (Malathion) మందు ద్రావణాన్ని 100 చ.మీ. విస్తీర్ణంలో పిచికారీ చేయాలి. మలాథియాన్ 50 ఇ. సి. ను గోనె సంచులపై పిచికారీ చేయవచ్చు.
సంబంధిత వీడియో ను చూడండి : 


No comments