Header Ads

Who is Eligible for Rythu Bharosa | రైతు భరోసా కి అర్హులు ఎవరు | Rythu Bharosa Eligible list 2020 |Raithubadi

 Exclusions:

• The following categories of beneficiaries of higher economic status

shall not be eligible for benefit under the scheme:

 1. ఉన్నత ఆర్థిక స్థితి కలిగిన భూ యజమానులకు ఈ క్రింది వర్గాల వారికి ఈ పథకం పొందటానికి అర్హత ఉండదు.

 2. అన్ని institutional land holders ఈ పథకం వర్తించదు.


https:rythubadi.blogspot.com

3. రైతు కుటుంబం లో ఉన్న వారిలో ఒకరైన లేదా అంతకన్న ఎక్కువ మంది ఉండి ఈ క్రింది Categories కి చెంది ఉంటే ఈ పథకం వర్తించదు.

ఎ. రైతు ఇంతకుముందు కానీ , ప్రస్తుతం కానీ రాజ్యాంగ సంబంధ ఉద్యోగాలు చేస్తున్నట్లైన ఈ పథకం not eligible.

బి. రైతు కుటింబికులు గతంలో గాని, ప్రస్తుతం గాని కేంద్రం మంత్రులు / రాష్ట్ర మంత్రులు మరియు లోకసభ / రాజ్యసభ సభ్యులు గా గతంలో గాని ప్రస్తుతం గాని ఉన్నట్లైన మరియు రాష్ట్ర శాసనసభలు / రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్, మాజీ మరియు ప్రస్తుత మేయర్లు, మున్సిపల్ కార్పోరేషన్లు గత మరియు ప్రస్తుత జిల్లా పంచాయతీ అధ్యక్షులు గా ఉన్న వారికి ఈ పథకం not eligible.

సి. అన్ని సేవలందించిన లేదా రిటైర్డ్ అధికారులు మరియు కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు / మంత్రిత్వ శాఖలు / కార్యాలయాలు / విభాగాలు మరియు దాని ఫీల్డ్  యూనిట్లు , కేంద్ర మరియు రాష్ట్ర PSEలు మరియు అటాచ్డ్ కార్యలయాలు /  ప్రభుత్వ పరిధిలో ఉన్న అటానామాస్ సంస్థలు అలాగే రెగ్యులర్ స్థానిక సంస్థల ఉద్యోగులు ,( multitasking ఉద్యోగులు / Class IV / group D ఉద్యోగులు తప్ప) ఈ పథకం not eligible.

డి. నెల వారి పెంక్షన్ ఉన్న అన్ని అధికారిక / రిటైర్డ్ పెంక్షనర్లు రూ.10,000 /- లేదా అంతకంటే ఎక్కువ తీసుకునేవారు ఈ పథకం కి not eligible.

ఇ. గత సంవత్సరం లో Income Tax చెల్లించిన వారందరూ, వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, చార్ట్ ర్డ్ వంటి నిపుణులు, ప్రొఫెషనల్ బాడీలతో నమోదు చేసుకున్న Accountants మరియు architects , ప్రోఫెషనల్స్ అయిఉండి undertaking లో పనిచేస్తున్న వారికి ఈ పథకం not eligible.

ఎఫ్. ఎవరైతే సొంత వ్యవసాయ భూములు ఉండి , వాటిని ఇండ్ల స్థలాలుగా మార్చుకున్నవారు, Aquaculture లేదా ఇంకేదైన వ్యవయేతర అవసరాలకు వినియోగం గురించి Update చేయబడినవి లేదా చేయనవి , Revenue శాఖ లో village level లో రెవెన్యూ మరియు అగ్రికల్చరల్ కార్యకర్తల ద్వారా update చేయబడని భూములకు ఈ పథకం వర్తించదు.

జి. రైతు కుటుంబం లో ఎవరైనా గత సంవత్సరం లో Commercial tax / professional tax  / GST గాని చెల్లించి ఉన్న యెడల వారికి ఈ పథకం not eligible.

 

Eligibility Criteria -  అర్హత ప్రమాణం :


భూ యజమాని రైతు కుటుంబాలు: 

  • ఏడాదికి రూ .13,500/- (YSR RYTHU BHAROSA కింద రూ .7500/-) మరియు రూ .7500/- పరిమాణంతో సంబంధం లేకుండా సాగు భూమిని సమష్టిగా కలిగి ఉన్న అన్ని భూస్వామి రైతు కుటుంబాలకు ఈ పథకం ప్రయోజనం అందించబడుతుంది.
  • ( PM-KISAN కింద) ప్రతి కుటుంబానికి భూమి రికార్డుల ప్రకారం, మినహాయింపులకు లోబడి. ROFR భూములు మరియు D పట్టా భూముల కింద సాగు చేస్తున్న రైతు కుటుంబాలు (ఇవి సంబంధిత రికార్డులలో విలీనం చేయబడ్డాయి) YSR రైతు భరోసా కింద ప్రయోజనానికి అర్హులు.
  • పరిహారం చెల్లించని సేకరించిన భూములను సాగు చేసుకుంటున్న రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందేందుకు అర్హులు. 
  • జాయింట్ హోల్డింగ్ విషయంలో, అత్యధిక క్వాంటం ల్యాండ్ హోల్డింగ్ ఉన్న కుటుంబంలోని వ్యక్తి యొక్క బ్యాంక్ ఖాతాకు ప్రయోజనం బదిలీ చేయబడుతుంది. 
  • ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తిగత కుటుంబ సభ్యులు కలిగి ఉన్న సాగు భూమి యొక్క పరిమాణం ఒకేలా ఉంటే, ఆ ప్రయోజనం ఆ రైతు కుటుంబంలోని సభ్యుల పెద్ద, పెద్ద వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడుతుంది. 
  • పథకం కింద లబ్ధిదారుల అర్హత నిర్ధారణ కొరకు కట్-ఆఫ్ తేదీ 30.09.2019.

No comments