Rythu Bharosa Eligibility Conditions 2020 | రైతు భరోసా అర్హత నియమాలు | Who are the Eligible for Rythu Bharosa | Raithubadi
I. భూయజమాని రైతు కుటింబికులకు :
1. ఈ పథకం యొక్క ప్రయోజనం అందరు భూస్వాములకు అందించబడుతుంది. పరిమాణం తో సంబంధం లేకుండా సాగుభూమిని సమిష్టిగా కలిగిన రైతు కుటింబికులకు సంవత్సరానికి రూ.13,500/- అందిస్తుండగా, ఇందులో రూ. 7,500/- వైస్సార్.రైతు భరోసా పథకం క్రింద మరియు రూ. 6000/- PM-KISAN పథకం కింద కలిపి రూ. 13,500/- అందిస్తున్నారు.
2. ROFR భూములను గాని, D పట్టా భూములను గాని సాగు చేయుచున్న రైతు కుటుంబాలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.
3. పరిహారం చెల్లించని భూములను సాగు చేస్తున్న రైతులు , చెల్లించిన వారు ఈ scheme eligible.
4. ఒకవేళ ఒకే భూమికి ఉమ్మడి భాగస్వాములు ఉన్నట్లైన వారిలో ఎవరికి ఎక్కువ భాగం భూమి వస్తుందో వారి కుటుంబంలోని వ్యక్తుల బ్యాంక్ ఖాతాకు జమా చేయబడతాయి.
5. రెండు లేదా అంతకన్న ఎక్కువ కుటుంబాల వ్యక్తులు ఒకే భూమికి యజమానులు అయితే వారిలో పెద్దవారి Bank Account కి money జమ చేయబడుతుంది.
II. కౌలు రైతులకు నియమాలు :
1. భూమి లేని రైతులు (land less cultivators) లీజుకు సాగుచేయు రైతులకు సొంతంగా ఎటువంటి వ్యవసాయ / ఉద్యాన వాన / సెరి కల్చర్ వంటివి ఉండకూడదు.
2. ఒకే కుటుంబంలో లీజు అగ్రిమెంట్ కు ఈ scheme not eligible.
3. లీజుకు సాగు చేయు వ్యక్తి ఈ క్రింద విధముగా ఎంత పరిమాణం గల భూమిని లీజుకు సాగు చేయవచ్చునో చూడండి.
a. All agriculture, horticulture and sericulture crops = 1.0 Acre (0.4 Ha)
b. Vegetables, flowers and fodder crops = 0.5 Acre (0.2Ha)
c. Betel vine = 0.1 Acre (0.04 Ha)
అంటే కనీసము పై పరిమాణాలలో భూమిని సాగుచేస్తున్న కౌలు రైతులకు ఈ scheme eligible.
4. భూ పరిమాణం తో సంబంధం లేకుండా ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది, అదికూడా land యజమాని కి కౌలు దారునికి మధ్య ఉన్న లీజు అగ్రిమెంట్ ను బట్టి ఉంటుంది.
5. SC, ST, BC మరియు మైనారిటీ లకు చెందిన కౌలు రైతులకు, భూ యజమాని తో పాటు ఈ scheme eligible. ఒకవేళ ఒక భూ యజమాని కి బహుళ కౌలుదారులు పై కులాలకు చెందినవారైతే వారిలో మొదట ST కి ఈ పథకం యొక్క ప్రయోజనం చేకూరుతుంది. మిగతా వారికి తరువాత సంవత్సరం కి అదే క్రమంలో లెక్కించడం జరుగుతుంది.
6. గిరిజన ప్రాంతాల్లో అయితే గిరిజన సాగుదారి యజమాని అయిఉంటే , ఈ రైతుకు మాత్రమే ఈ scheme eligible. ఇతని కింద లీజుకు ఎవరు తీసుకున్న వారికి వర్తించదు. అలాగే భూ యజమాని ఉన్నత సాంఘిక వర్గానికి చెందిన వారైనా , అతని క్రింద కౌలు రైతు గిరిజనుడు అయితే కౌలు రైతుకు మాత్రమే ఈ scheme eligible, యజమాని కి వర్తించదు.
7. కౌలు రైతులకు బహుళ లీజు అగ్రిమెంట్స్ ఉంటే వాటిలో ఒక్కడానికి మాత్రమే ఈ scheme eligible.
8. కౌలు రైతు మరియు Margined రైతు ఒకే గ్రామంలో నివశిస్తూఉంటే వీరి మధ్య ఉన్న లీజు అగ్రిమెంట్ కి ఈ scheme not eligible.
9. సాగు రైతులు లేదా కౌలు రైతుల యజమానులు Excluded Categories కింద ఈ పథకానికి అర్హులు.
10. Inam lands లేదా Endowment lands సాగు చేయు కౌలు రైతులకు కూడా records లో ఉన్న ఆధారాలను బట్టి ఈ scheme eligible.
Post a Comment