Header Ads

వరి గోధుమ వంటి ధాన్యాలను సాగు చేయు చిన్న రైతుల కోసం ఆధునిక యంత్ర పరికరాలు | Modern machine tools for small farmers who cultivate grains such as rice and wheat | raithubadi

 వరి, గోధుమ, రాగులు మొదలగు ఆహార పంటలను సాగు చేయు చిన్న , సన్నకారు రైతుల కోసం డిజైన్ చేయబడిన కొన్ని ఆధునిక యాత్ర పరికరాలు (Modern machine) మీకు పరిచయం చేస్తున్నాము. 

ఈ యంత్ర పరికరాలు ఎంతగానో ఉపయోగ పడతాయి. ఎందుకంటే ప్రస్తుతం రైతులకు ఉన్న సమస్యలలో  కూలీలు అందుబాటులో లేకపోవడం, ఉన్నా అధిక కూలీ ధర చెల్లించాల్సి రావడం వల్ల వ్యవసాయం లో లాభాలు పొడలేకపోతున్నారు. 

ఒకవేళ రైతులు ప్రస్తుత టెక్నాలజీ లతో తయారు చేసిన యంత్రాలు కొనుగోలు చేసినట్లయితే కూలీల ఖర్చు మరియు కొరత సమస్య తీరడమే కాక సమయం కూడా ఆదా అవుతుంది. అంతే కాదు ఈ యంత్ర పరికరాలు (Modern machine) ఇతర రైతులకు అద్దెకు ఇచ్చి ఇంకా అధిక ఆదాయం పొందవచ్చు.

కనుక మేము చూపించే యంత్ర పరికరాలు మీకు కావాలంటే నా నెంబర్ కి కాల్ చేయండి. 91 8125637524


 1. Tractor Mounted Reaper Cum Binder


పటం -1

ఈ యంత్రము ట్రాక్టర్ వెనుకాల బిగిస్తారు. దీని సహాయం తో వరి, గోధుమలు, రాగులు వంటి పంటలను 1 గంటకు 1 ఎకరా పొలము కోయవచ్చు.
అందుకు అయే ఖర్చు కూడా తక్కువే. ఇది పటం -1 లో మాదిరిగా అమర్చబడి  ఉంటుంది. 

పటం -2

అసలైన యంత్ర భాగము ఈ ప్రక్క 
పటం -2 లో ఉన్నదే. 
Features:
  1. Robust construction
  2. Excellent durability
  3. High efficiency

Specifications:

  1. Length (mm) Transport Position/Working Position 3460/1900
  2. Width (mm) Transport Position/Working Position 1900/3470
  3. Max. Height(mm) 1050
  4. Weight (Kg.) 385
  5. Linkage Of Suspension System Category II
  6. Max.P.T.O.shaft Rotations (min-1) 540
  7. Reaping Width (mm) 1400
  8. Reaping Height (mm) Adjustable
  9. Required Tractor Power (HP) 35-40

Crops: Rice, wheat, copper 

Power: 30-50 HP

Capacity: 30 hp Above Tractor Operated

Country of Origin: Made in India

Product Price : Rs. 3 Lakh / peace



No comments